ఫ్లాష్​..ఫ్లాష్​..నల్లగొండ ఎస్పీ రేమా రాజేశ్వరి బదిలీ

by Disha Web |
ఫ్లాష్​..ఫ్లాష్​..నల్లగొండ ఎస్పీ రేమా రాజేశ్వరి బదిలీ
X

దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి బదిలీ అయ్యారు. ఆమెను రామగుండం సీపీ గా బదిలీ చేశారు. ఈమె ప్రజల రక్షణలో తనదైన ప్రత్యేక మార్పును తీసుకొచ్చారు. నల్లగొండ ఎస్పీగా వనపర్తిలో ఎస్పీగా పనిచేసిన అపూర్వరావు బదిలీ అయినట్లు సమాచారం.


Next Story