- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత
by Kalyani |

X
దిశ, హుజూర్ నగర్ : ప్రభుత్వం అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు హుజూర్ నగర్ ఏఎస్సై సిహెచ్ లింగారెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. ఏఎస్సై లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో హుజూర్ నగర్ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు వద్ద బ్లూ కోర్టు సిబ్బంది పెట్రోల్ నిర్వహిస్తుండగా నేరేడుచర్ల పట్టణానికి చెందిన పంగ శీను ఎలాంటి అనుమతులు లేకుండా టిఎస్ 29 టి ఏ 2200 నంబర్ గల ట్రాక్టర్ లో నేరేడుచర్ల మండలంలోని చిల్లెపల్లి ముసి వాగు నుంచి హుజూర్ నగర్ పట్టణానికి ఇసుక తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
Next Story