- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
గాలివానకు పార్కింగ్ షెడ్డు కూలి బైకులు ధ్వంసం
by Kalyani |
![గాలివానకు పార్కింగ్ షెడ్డు కూలి బైకులు ధ్వంసం గాలివానకు పార్కింగ్ షెడ్డు కూలి బైకులు ధ్వంసం](https://www.dishadaily.com/h-upload/2024/05/26/338057-hg.webp)
X
దిశ,నల్గొండ: నల్లగొండలో భారీ ఈదురుగాలులు, వానకు నల్గొండ పట్టణంలో గల బస్టాండ్ ఆవరణలో ఉన్న సైకిల్, స్కూటర్ పార్కింగ్ ఏరియాలో ఉన్న రేకుల షెడ్ పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో పాటు ఆ పార్కింగ్ ఏరియాలో పెట్టిన వాహనాలు సైతం డ్యామేజ్ అయ్యాయి. దాదాపు రెండు లక్షల వరకు నష్టం వాటిలిందని పార్కింగ్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు.
Next Story