- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
యూత్ కాంగ్రెస్ నాయకులును అభినందించిన ఎమ్మెల్యే
by Naveena |

X
దిశ,శాలిగౌరారం : శాలిగౌరారం మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఫలితాల్లో తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వేముల గోపినాథ్, శాలిగౌరారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా బొల్లికొండ గణేష్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ శుక్రవారం యూత్ కాంగ్రెస్ నాయకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని యూత్ కాంగ్రెస్ ను బలోపేతానికి కృషి చేయాలని,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి,గూని వెంకటయ్య, షేక్ ఇంతియాజ్, నరిగే నర్సింహా,చింత ధనంజయ్య,బోడ అరుణ్ కుమార్,వడ్లకొండ పరమేష్, పెరుమాండ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story