- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పొంచి ఉన్న ప్రమాదం..తీయించండి మహా ప్రభో
by Naveena |

X
దిశ, నాగారం: మండల కేంద్రం నుంచి తుంగతుర్తికి వెళ్లే ఆర్అండ్ బీ రోడ్డు లో నాగారం గ్రామ శివారులో ఎండిపోయిన చెట్టు విరిగి 11కే.వీ.కరెంట్ తీగలపై పడింది. దీంతో రోడ్డుపై వెళ్లే వాహన దారులు ఎప్పుడు మీద పడుతుందోననీ భయాందోళనలతో ప్రయాణిస్తున్నారు. సంబందిత అధికారులు సత్వరమే స్పందించి..కరెంట్ తీగలపై పడిన ఎండిపోయిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story