- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రహరీ గోడ ధ్వంసం..గేటు,పైపులు చోరీ
by Naveena |

X
దిశ,రాజపేట: రాజపేట గ్రామపంచాయతీకి చెందిన స్థలం ప్రహరీ గోడను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి.. గేటు పైపులను చోరీ చేసినట్లు సంబంధిత వెంచర్ యజమానులు మంగళవారం ఫిర్యాదు చేశారు. రాజపేట రెవెన్యూ పరిధిలో ఓ వెంచర్ యాజమాన్యం నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీకి ఇవ్వాల్సిన 10% స్థలాన్ని సుమారు 600 గజాలు అప్పగించారు. గ్రామపంచాయతీ స్థలం నిర్మించిన ప్రహరీ గోడ ధ్వంసమై గేటు, ఇనుప పైపులు చోరీకి గురైనట్లు గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Next Story