- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మూసి గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల...
by Kalyani |

X
దిశ, నకిరేకల్ టౌన్ : కేతేపల్లి పరిధిలోని మూసి ప్రాజెక్టులోకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు బుధవారం విడుదల చేశారు. హైదరాబాద్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న క్రమంలో భారీగా వరద నీరు మూసి ప్రాజెక్టు లోకి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మూసి ప్రాజెక్టులోకి 850 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడు గేట్లు రెండు అడుగుల మేర గేట్లను ఎత్తారు. వరద మరింత పెరిగినట్లయితే మరికొన్ని గేట్లను ఎత్తనున్నట్లు వెల్లడించారు.
Next Story