- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రూ.3.25 లక్షలకు వినాయకుని లడ్డూ ప్రసాదం
X
దిశ, పెదవూర: నల్గొండ జిల్లా పెదవూర మండలం మల్లెవనికుంట తాండలో యువసేన యువత అధ్వర్యంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాడు గణనాథుని లడ్డూ పాట నిర్వహించగా.. రమావత్ రాజా అనే వ్యక్తి రూ. రూ.2.25 లక్షలు, రమావత్ అశోక్ అనే వ్యక్తి రూ.ఒక లక్షతో స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. కాగా.. నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా పాడిన లడ్డూ ఇదే కావటం విశేషం. ఇదిలా ఉంటే 9 రోజులుగా ఘనంగా పూజలందుకున్న వినాయకుడిని నేడు ఆదివారం నిమజ్జనానికి తరలించనున్నారు. అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయనున్నారు. అయితే తాండ గ్రామంలో ఏర్పాటు చేసే స్వామివారి వద్ద ఇప్పటివరకు లడ్డూ దక్కించుకున్న ప్రతీ కుటుంబంలో మంచి జరగిందనే నమ్మకం స్థానికుల్లో ఉండడంతో ప్రతి ఒక్కరూ లడ్డూ దక్కించుకోవడానికి పోటీ పడుతూ వస్తున్నారు.
Advertisement
Next Story