మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

by Naresh |
మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
X

దిశ, నకిరేకల్ టౌన్: ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం యువతకు పిలుపునిచ్చారు. మెగా జాబ్ మేళా పోస్టర్‌ను నేడు నకిరేకల్ పట్టణంలోని వారి నివాస సముదాయంలో ఆయన విడుదల చేశారు.



Next Story

Most Viewed