- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
by Naveena |

X
దిశ, గరిడేపల్లి : గరిడేపల్లి మండల కేంద్రంలోని శివాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కళ్యాణంలో భాగంగా గణపతి పూజా పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మాంగల్య ధారణ,అక్షితారోపణం, నీరాజనం,మంత్రపుష్పాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసింహ స్వామి పీఠం చైర్మన్ మండాది వెంకయ్య,గురుస్వాములు ముత్యాలు స్వామి,వీరయ్య స్వామి,పూజారులు రెంటాల సతీష్ శర్మ,వెంకటేశ్వర శర్మ, దీక్షా స్వాములు, భక్తులు , తదితరులు పాల్గొన్నారు.
Next Story