- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈ నెల 17 నుంచి 23 వరకు స్పాట్ అడ్మిషన్స్
by Kalyani |

X
దిశ, దేవరకొండ టౌన్: దేవరకొండ పట్టణంలో ప్రభుత్వ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం ఈ నెల 17 నుంచి 23 వరకు స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ శ్యామల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్ధినులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో కళాశాలకు రావాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
Next Story