- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మైనర్ బాలికపై అత్యాచారం
by Naveena |

X
దిశ చందంపేట :చందంపేట మండలంలోని చిత్రీయాల గ్రామానికి చెందిన మైనర్ బాలికపై వరుసకు బావ అయిన ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా..నిందితుడు ఆత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని రిమాండ్ కు తరలించారు. నిందితుడికి ఫోక్స్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story