- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బొమ్మలరామారం ఎస్సైగా రాఘవేందర్ గౌడ్
by Kalyani |

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలోని బొమ్మలరామారం ఎస్సై గా రాఘవేందర్ గౌడ్ పోస్టింగ్ అయ్యారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ ఆఫీసులో అటాచ్ గా ఉన్న ఆయన బొమ్మలరామారం కు బదిలీ కాగా బొమ్మలరామారం ఎస్సై శ్రీనివాస్ రెడ్డి మీర్ పేట పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.
Next Story