- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వ్యభిచార గృహంపై పోలీసులు రైడ్
by Kalyani |

X
దిశ, హుజూర్ నగర్ : హుజూర్ నగర్ పట్టణంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి ఆ గృహంపై రైడ్ చేసినట్లు బుధవారం హుజూర్ నగర్ ఎస్సై ముత్తయ్య విలేకరులకు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… హుజూర్ నగర్ పట్టణంలోని ఎంపీపీ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సాయంత్రం 5 గంటలకు సమయంలో సమాచారం రావడంతో వ్యభిచార గృహంపై రైడ్ చేసి అక్కడ ఉన్న ఇద్దరు విటులను వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక గృహ నిర్వాహకురాలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు 3 బైకులు రూ. 1700 రూపాయలను సీజ్ చేయడం జరిగిందని, బాధితురాలని వారి తల్లిదండ్రులకు కి అప్పగించడం జరిగిందని చెప్పారు.
Next Story