- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలోకి చేరికలు...
by Sumithra |

X
దిశ, నకిరేకల్ : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. నకిరేకల్ మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ చౌగొని అఖిల లక్ష్మణ్ 50 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. అనంతరం కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందిన 100 మంది వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Next Story