- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భువనగిరి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..
by Sumithra |

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీబీనగర్ మేజర్ గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ భర్త, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Next Story