- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జాబ్ ఎక్స్పో
by Naveena |

X
దిశ,నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్లేస్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో ప్లేస్ మెంట్ డ్రైవ్ ను నవంబర్ 20 వ తేదీన 2024,9:30 గంటలకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ వై ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రూపులకు సంబంధించిన ,10th,ఇంటర్,UG,ఏదైనా PG,B.Tech &M.Tech పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నాలని తెలిపారు. ఈ డ్రైవ్ లో ఐటి ఫార్మా బ్యాంకింగ్ వంటి వివిధ రంగాలలో ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఐటి ,నాన్ ఐటి సంస్థలు, బ్యాంకింగ్, ఫార్మసీ కంపెనీ లు పాల్గొంటాయి. ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని, పూర్తి వివరాలకు డైరెక్టర్ డా వై ప్రశాంతిని 9010203857 ను సంప్రదించగలరని తెలిపారు.
Next Story