transfer : దేవరకొండ కొత్త ఆర్డీవో ఎవరో తెలుసా..?

by Naveena |
transfer : దేవరకొండ కొత్త ఆర్డీవో ఎవరో తెలుసా..?
X

దిశ,దేవరకొండ : దేవరకొండ నూతన ఆర్డీవో గా రమ ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యాలయ సిబ్బంది ఆర్డీవోకు శుభాకాంక్షలు తెలిపారు.ఇంతకు ముందు విధులు నిర్వహించిన దేవరకొండ ఆర్టీవో శ్రీరాములు నీ గోదావరికిని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. దేవరకొండ నియోజకవర్గం లో శ్రీరాములు రెండు సంవత్సరాలు ఆర్డీవో గా పని చేశారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్టీవోకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.



Next Story

Most Viewed