- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్… గోడపై కేసీఆర్ ఫోటో తొలగింపు
by Naresh |

X
దిశ, కోదాడ: దిశ కథనానికి అధికారులు స్పందించారు. శనివారం జీఎస్టీ కార్యాలయంలో గోడ పై మాజీ సీఎం కేసీఆర్ చిత్రాన్ని ఉంచడంపై దిశ ఆ కార్యాలయంలో ఇంకా సీఎం కేసీఆర్ అనే వార్తను ప్రచురించింది. ఎట్టకేలకు ఈ కథనానికి అధికారులు స్పందించారు. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రం ఉండాల్సిన స్థానంలో ఇంకా కేసీఆర్ ఫోటో ఉంచడంపై పలువురు దిశకు తెలియజేశారు. ఈ క్రమంలో దిశ వార్త ప్రచురించడంతో స్పందించిన అధికారులు కేసీఆర్ బొమ్మను తొలగించారు
Next Story