- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వివిధ కేసులలో పట్టుబడిన మద్యం ధ్వంసం
by Sridhar Babu |

X
దిశ, చింతలపాలెం : చింతలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడగా సీజ్ చేసిన మద్యం సీసాలను బుధవారం చింతలపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏక్సైజ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి ఆర్. లక్ష్మణ్ నాయక్, చింతలపాలెం ఎస్సై సైదిరెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐ దీపిక మాట్లాడుతూ 24 ఎక్సైజ్ సెక్షన్ ప్రకారం మండలంలో వివిధ కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.లక్ష 85 వేల 900 విలువైన 169 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు.
Next Story