- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రేపు స్పాట్ అడ్మిషన్ నిర్వహణ

X
దిశ, నడిగూడెం: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశానికి మంగళవారం పాఠశాలలో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ చింతలపాటి వాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ లో ఎస్సీ కేటగిరి లో ఒక సీటు, బైపీసీలో ఎస్సీ కేటగిరి లో ఒక సీటు, ఖాళీగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. బాలికలు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని ఉదయం 9 గంటలకు కళాశాలకు వచ్చి స్పాట్ అడ్మిషన్ పాల్గొని సీటు పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు మొబైల్ నెంబర్ 9347444141 లో సంప్రదించాలని ఆమె కోరారు.
Next Story