- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బట్లపల్లిలో కారు బీభత్సం
by Sridhar Babu |

X
దిశ, మర్రిగూడ : అతివేగంతో ఇంట్లోకి దూసుకు వెళ్లి కారు బీభత్సం సృష్టించిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై రంగారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన లఫంగి యశ్వంత్ కారులో నాంపల్లికి అతివేగంగా వెళ్తూ బట్లపల్లిలో రోడ్డు పక్కన ఉన్న మాధగోని వెంకటయ్య ఇంట్లోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు, రేకులు, రెండు విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story