- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దారుణం.. వృద్ధురాలిపై లైంగిక దాడి
by Aamani |

X
దిశ,చందంపేట/దేవరకొండ టౌన్: చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన కేతపల్లి బాలమ్మ(80) పై తన అల్లుడైన బాల రామ్(47) మంగళవారం రాత్రి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఆమె సహకరించక పోగా, వృద్ధురాలిని చితకబాది, పారిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వృద్ధురాలిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.నిందితుడిని చందంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధురాలి పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story