- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..తీవ్ర కలకలం రేపుతున్న ఘటన
by Naveena |

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భువనగిరి పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 2020 బ్యాచ్ కు చెందిన అనూష గత ఐదు సంవత్సరాలుగా భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఈ క్రమంలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story