- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నూతన సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోండి
by Kalyani |

X
దిశ, చిట్యాల : చిట్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నూతన సభ్యత్వం పొందేందుకు ఆసక్తి కలిగిన రైతులు జూలై 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సింగిల్ విండో సెక్రటరీ కె. బ్రహ్మచారి ఆదివారం ప్రకటనలో తెలిపారు. సింగిల్ విండో కార్యాలయ పరిధిలో ఉన్న వట్టిమర్తి, వనిపాకల, నేరడ, ఎలికట్టే, తాళ్ల వెల్లంల, వేంబాయి, ఉరుమడ్ల, చిట్యాల గ్రామాల రైతులు నూతనంగా సభ్యత్వం పొందేందుకు తమ ఆధార్ కార్డు తో పాటు 1బి, పట్టాదారు పాస్ పుస్తకం, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో జూలై 31 లోపు కార్యాలయ ప్రతినిధులను సంప్రదించాలని కోరారు.
Next Story