అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

by Mahesh |
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
X

దిశ, చింతపల్లి: చింతపల్లి మండలం లోని తక్కలపల్లి గ్రామంలో ఉపసర్పంచ్ మేతరి శోభారాణి యేసు సొంత ఖర్చుతో నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, చింతపల్లి ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, సర్పంచ్ ముద్దం సత్తెమ్మ మారయ్య గౌడ్, ఎంపీటీసీ పొగాకు శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు పోతగోని రామస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, జిల్లా నాయకులు దొంతం సంజీవరెడ్డి, హరినాయక్, రవి నాయక్, ముచ్చర్ల యాదగిరి, అంగిరేకుల గోవర్ధన్, phcs చైర్మన్ వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండ్లపల్లి నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ముద్దం రవీందర్ గౌడ్, దేవరకొండ నియోజకవర్గ యువజన కార్యదర్శి సిర్సవాడ జగన్, మాజీ ఉపసర్పంచ్ ఇరగ దిండ్ల నరసింహ, కర్రే మలప్ప అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కాసారపు సిద్దు, గూటం మహేష్, కొరపాక యాదయ్య, గూటం కృష్ణ, గుటం మహేష్ సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed