ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ తనిఖీలు

by Sumithra |
ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ తనిఖీలు
X

దిశ, తుంగతుర్తి : నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల వసతి గృహం పై మంగళవారం ఏసీబీ దాడులు చేపట్టింది. ఉదయం నుండి ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయమే పెద్ద సంఖ్యలో ఆ శాఖ అధికారులు వసతి గృహానికి చేరుకుని రికార్డులను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed