- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సూట్ కేసుల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
by Naveena |

X
దిశ,చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రలగూడం స్టేజి వద్ద వాంటో సూట్ కేసుల తయారీ పరిశ్రమలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికుల అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో పరిశ్రమలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని,ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు రెండు ఫైర్ ఇంజన్ లు రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంతో పరిశ్రమ పూర్తిస్థాయిలో దగ్ధం కావడంతో..ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందని దానిపై అంచనా వేస్తున్నారు.
Next Story