Munugode: 13వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌కు ఆధిక్యత

by GSrikanth |   ( Updated:2022-11-06 10:42:34.0  )
Munugode: 13వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌కు ఆధిక్యత
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్‌ దాదాపు ముగింపు దశకు వచ్చింది. తాజాగా.. 13వ రౌండ్‌లు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ 13వ రౌండ్‌లోనూ అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యత కనబరిచారు.

Read more :

1. మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి



Next Story

Most Viewed