Munugode: నాలుగో రౌండ్‌లోనూ రాజగోపాల్ రెడ్డి ఆధిక్యత

by GSrikanth |   ( Updated:2022-11-06 04:34:59.0  )
Munugode: నాలుగో రౌండ్‌లోనూ రాజగోపాల్ రెడ్డి ఆధిక్యత
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉపఎన్నిక ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూసుకుపోతున్నారు. రెండో రౌండ్ నుంచి వరుసగా ఆధిక్యత కనబర్చుతూ సత్తా చాటుతున్నారు. తాజాగా.. నాలుగో రౌండ్‌లోనూ రాజగోపాల్ రెడ్డి ఆధిక్యత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రౌండ్‌లో 1100 పైగా రాజగోపాల్ రెడ్డికి లీడ్ వచ్చింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 7010, బీజేపీకి 7426, కాంగ్రెస్ 1532 ఓట్లు రాగా, బీజేపీ 416 ఓట్ల లీడ్‌లో కొనసాగుతోంది..

Read more:

1.కౌంటింగ్ సెంటర్ నుండి వెళ్లిపోయిన పాల్వాయి



Next Story

Most Viewed