MLC Kavitha: రాఖీ కట్టి కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కవిత

by Disha Web Desk 2 |
MLC Kavitha Ties Rakhi to Minister KTR
X

దిశ, వెబ్‌డెస్క్: MLC Kavitha Ties Rakhi to Minister KTR| రాఖీ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. కాలుకు ఫ్రాక్చర్‌ కావడంతో ప్రగతి భవన్‌లోనే రెస్ట్ తీసుకుంటున్న కేటీఆర్‌ను కలిసిన కవిత, రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కవితతో వచ్చిన పలువురు బంధువులు కేటీఆర్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, గతకొంత కాలంగా కేటీఆర్‌కు కవితకు మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలకు చెక్ పడినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి.

ఇది కూడా చదవండి: రాఖీ పండుగరోజు కలెక్టర్ వినూత్న ఆలోచన... చూస్తే మీరు కూడా

వాహ్.. రాఖీ కట్టిన చెల్లెళ్లకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అన్న


Next Story

Most Viewed