మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఘన విజయం

by Mahesh |
మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా.. మేడ్చల్‌లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డీ హవా కొనసాగించాడు. మొదటి రౌండ్ నుంచి అధిక్యంలో కొనసాగిన మల్లారెడ్డి..ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై మల్లారెడ్డి.. విజయం సాధించారు. కాగా ఈ ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కేవలం 38 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా.. కాంగ్రెస్.. 67 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది.

Advertisement

Next Story