- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మొత్తం కమిటీలు రద్దు :ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి
ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మొత్తం కమిటీలు రద్దు :ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి
by Kalyani |
X
దిశ, ఉప్పల్: బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు మొత్తం కమిటీలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీలు (యూత్, మహిళ, బీసీ సెల్,ఎస్సీ సెల్,ఎస్టీ సెల్, బీఆర్ఎస్వి, బీఆర్ఎస్ యూత్ ) కమిటీలు మొత్తం రద్దు చేస్తున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు త్వరలోనే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
Next Story