ప్రజావాణిలో సమస్యలను తక్షణమే పరిష్కరించండి.. మేయర్ అజయ్ యాదవ్..

by Sumithra |
ప్రజావాణిలో సమస్యలను తక్షణమే పరిష్కరించండి.. మేయర్ అజయ్ యాదవ్..
X

దిశ, మేడిపల్లి : ప్రజావాణిలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బోడుప్పల్ మేయర్ అజయ్ కుమార్ యాదవ్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి గౌడ్, కార్పొరేటర్ సుమన్ భూక్యా నాయక్, కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య, కమిషనర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story