పాపం పసికందు.. పాపం ఎవరిది?

by Disha Web Desk 23 |
పాపం పసికందు.. పాపం ఎవరిది?
X

దిశ,ఉప్పల్: కన్నా పేగు తెంచుకొని పుట్టి మూడు నెలలు నిండకముందే గుర్తుతెలియని వ్యక్తులు ఉప్పల్ భగాయత్ చెట్ల పొదల్లో వదిలి వెళ్ళారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఉప్పల్ భగాయత్ లో హెచ్ ఎండీఏ లే అవుట్ నుంచి కుర్మా నగర్ కు పోయే మార్గంలో రోడ్డుపై ఏడ్చుకుంటూ చిన్నారి కేకలు పెడుతుంటే వాహనదారులు చూసి ఉప్పల్ పోలీసులకు,108 కు సమాచారం అందించారు. సెక్టర్ ఎస్ఐ శంకర్ చిన్నారిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed