మైనంపల్లికి బిగ్ షాక్.. కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి..

by Disha Web Desk 23 |
మైనంపల్లికి బిగ్ షాక్.. కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి..
X

దిశ,వెబ్ డెస్క్ : మల్కాజిగిరిలో ఆరోవ రౌండ్ పూర్తి అయ్యేసరికి మైనంపల్లి తన ఓటమిని అంగీకరించిన వెనుదిరిగారు. ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ.. అంత డబ్బుల మయంగా అయ్యింది అని, ప్రజలు మారాలి అని అన్నారు. తనకు ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.Next Story

Most Viewed