- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆకాశాన్నంటిన పూల ధరలు..
X
దిశ, నర్సాపూర్ : పండుగల పూట పూల ధరలు ఆకాశాన్ని అంటాయి. కేజీ రూ.100 లోపు అమ్మే బంతిపూలు దసరా పండుగ రోజు ఏకంగా రూ.200లకు అమ్మారు. చామంతి పూలదండ నార్మల్ సమయంలో 60 నుంచి 80 రూపాయలు అమ్మేవారు. కానీ దసరా పర్వదినం రోజు రూ. 400కు అమ్మారు. ఇదే బతుకమ్మ పండుగ రోజు కేజీ బంతిపూలు వంద నుంచి 120 రూపాయల వరకు అమ్మారు. అయితే వాహన పూజల కోసం, దుకాణాల పూజల కోసం పెద్ద ఎత్తున పూలను కొనుగోలు చేయడంతో పూల వ్యాపారులు రేట్లను ఒకేసారి రెండింతలు పెంచారు. ప్రజలు చేసేదేం లేక తప్పని పరిస్థితుల్లో పూలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. పండుగల సీజన్ కాబట్టి పూల వ్యాపారులు పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున దుకాణాలను ఏర్పాటు చేసినప్పటికీ పూల రేటు మాత్రం తగ్గలేదు.
Advertisement
Next Story