- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జిన్నారంలో బీఆర్ఎస్, బీజేపీలకు షాక్
by Naresh |
X
దిశ, గుమ్మడిదల: జిన్నారం మండల పరిధిలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. జిన్నారం గ్రామ బీఆర్ఎస్ ఎంపీటీసీ కోరబోయిన లావణ్య నరేష్, పోచయ్య, బాల నరసమ్మ, శ్రీరంగవరం యాదమ్మ, ఎరవాలి అనసూయ, అశోక్, అదే గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కోరబోయిన నర్సింహులు, లలిత, గీత, పెద్దమ్మ గూడెం గ్రామ వార్డు మెంబర్ మహేష్, మల్లేష్ గార్లు వారి పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ, ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, యువజేన కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story