- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మెదక్ > ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులకు రివార్డులు, ప్రశంసా పత్రాలు
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులకు రివార్డులు, ప్రశంసా పత్రాలు
by Kodari Anjali |
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన బ్లూ కోల్డ్ పోలీసులను డీఎస్పీ నరేందర్ గౌడ్ రివార్డ్ అందజేసి ప్రశంసించారు.

X
దిశ, చిన్నశంకరంపేట: గత నెల 21న చిన్న శంకరంపేట మండలం మధిర గ్రామమైన అగ్రహారానికి చెందిన బ్యాగరి సాయికుమార్ ఆత్మహత్యయత్నానికి పాల్పడగా 100 డయల్ చేయడంతో చిన్న శంకరంపేట స్టేషన్ లోని బ్లూ కోల్డ్ పోలీసులు ఎం. రాజు, ప్రవీణ్ లు హుటాహుటిన గ్రామానికి వెళ్లి ఇంట్లోనే తలుపులు పగలగొట్టి ఆత్మహత్య పెట్టడానికి పాల్పడిన బ్యాగరి సాయికుమార్‌ను రక్షించారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మంగళవారం నెలవారి నేర సమీక్ష కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ రివార్డ్ అందజేసి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ సైదా, తూప్రాన్ సీఐ వెంకటరాజా గౌడ్, నర్సాపూర్ సిఐ రంగాకృష్ణ, తూప్రాన్ సబ్ డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు.
Next Story






