మాంసం దుకాణాలపై అధికారుల దాడి...

by Kavitha |   ( Updated:2024-10-02 09:44:13.0  )
మాంసం దుకాణాలపై అధికారుల దాడి...
X

దిశ, తూప్రాన్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున మాంసం దుకాణాలు, మద్యం దుకాణాలు బంద్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలను కొందరు వ్యాపారులు ధిక్కరణ చేశారు. మనోహరబాద్ మండల పరిధిలోని కుచారాం, ముప్పిరెడ్డిపల్లి లో చికెన్ దుకాణాలపై దాడులు నిర్వహించి మాంసం అమ్మకాలు గుర్తించి ఒక్కొక్కరికి రూ. 4,000 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎంపీఓ లక్ష్మీ నర్సింలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు స్వామీ, శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed