- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
by Kalyani |

X
దిశ, రాయికోడ్ : రాయికోడ్ మండల కేంద్రంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను సేకరిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ దాత్తురాణీ ఓ ప్రకటనలో తెలిపారు.. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 1 లోపు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. 5 వ తరగతి తో పాటు 6,7,8,9 తరగతిలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులు చేసుకోవడానికి కులం,ఆదాయం,ఆధార్ కార్డు,ఫోటో జనన ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9515134368 నంబర్ కు సంప్రదించాలని కోరారు.
Advertisement
Next Story