అప్పుల బాధ తాళలేక యువకుడి మృతి

by Disha Web Desk 9 |
అప్పుల బాధ తాళలేక యువకుడి మృతి
X

దిశ,వెల్దుర్తి: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఇంట్లోనే ఉరి వేసుకుని గురువారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మాసాయిపేట మండలంలోని రామంతపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రామంతపూర్ గ్రామానికి చెందిన చవాన్ రూప్ సింగ్ అనే 29 ఏళ్ల వ్యక్తి అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మనోధైర్యం కోల్పోయి.. తన ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story