- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
నవాబుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోరీ
by Disha Web Desk 11 |

X
దిశ, నవాబుపేట : మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చొరబడి చోరీకి పాల్పడినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. పాఠశాలలోని తొమ్మిదవ తరగతి గదిలో ఉన్న ఒక సీలింగ్ ఫ్యాన్, ఒక ఇన్వర్టర్, 6 బ్యాటరీలను దొంగలు దొంగిలించుకు పోయినట్లు పాఠశాల హెడ్మాస్టర్ వనజ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. దొంగిలించబడిన వస్తువుల విలువ సుమారు 60 వేల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు.
Next Story