వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

by Naveena |
వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌
X

దిశ, గుండుమాల్: నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం కొమ్మూర్ గ్రామంలో శుక్రవారం ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ & కలెక్టర్ ప్రతిక్ జైన్ ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. గన్నీ బాగ్స్ గురించి , వరి తేమ శాతం గురించి అడిగి తెలుసుకున్నారు. సన్న రకాలకు బోనస్ పడుతున్నాయా అని వివరంగా అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లైఅధికారి దేవిధస్,RDO రామచందర్, తహసీల్దార్ భాస్కర్ స్వామి ,సివిల్ సప్లయి DT అనంద్, గిర్ధవర్ వెంకట్రాములు AEO తిరుపతి, మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ మరియు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed