- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > మన ఊరు-మన బడి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్ శ్రీహర్ష
మన ఊరు-మన బడి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్ శ్రీహర్ష
by Disha Web |

X
దిశ, నారాయణపేట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ స్కూల్, సింగార్ బేస్ ఉన్నత పాఠశాలతో పాటు మండల పరిధిలోని బైరం కొండ, పెరపళ్ళ గ్రామాల్లో పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పనులు పూర్తి అయిన వాటిలో వెంటనే గ్రీన్ బోర్డ్స్ బెంచీలను అందించాలని, మిగిలి ఉన్న పనులను ఫ్లోరింగ్, మరుగు దొడ్లు, డైనింగ్ హాల్, ప్రహరి గోడ పనులలో వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, విజయ్ భాస్కర్, తదితరులు ఉన్నారు.
Next Story