వాళ్లు కనిపిస్తే వెంటనే ఫోన్ చేయండి.. ప్రజలకు ఫొటోలు షేర్ చేసిన అధికారి

by Disha Web Desk 7 |
వాళ్లు కనిపిస్తే వెంటనే ఫోన్ చేయండి.. ప్రజలకు ఫొటోలు షేర్ చేసిన అధికారి
X

దిశ, బిజినేపల్లి: మండల కేంద్రంలోని ఆయా చోట్ల పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తుల ఫొటోలను పోలీసులు షేర్ చేశారు. వారు ఎక్కడైనా కనిపించినట్లయితే 100కు సమాచారం ఇవ్వగలరని బిజినేపల్లి ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed