- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
by Aamani |

X
దిశ,ఉప్పునుంతల: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఉప్పునుంతల మండల పరిధిలోని లత్తిపూర్ గ్రామానికి చెందిన స్టేజి వద్ద అదుపుతప్పి రహదారి ప్రక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్ళింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును అదుపు చేయటంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు టిమ్స్ సర్వీసులో భాగంగా డ్రైవర్ ఒక్కడే బస్సును నడుపుతూ,ప్రయాణికులకు టికెట్స్ అందజేస్తున్న సందర్భంలో ఏమరపాటులో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగిందని తెలిపారు.
Next Story