- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్కులతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే
by Aamani |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రతి కాలనీలో వీధికో పార్క్ తప్పనిసరిగా ఉండాలని,పార్కుల్లో గడిపితే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.పట్టణంలోని అప్పన్నపల్లి మూడవ వార్డు ఆర్వోబీ క్రింద 38 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న పార్క్ నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు.పట్టణంలో మరిన్ని పార్క్ లను ఏర్పాటు చేసుకుంటూ,పట్టణాభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత,సిరాజ్ ఖాద్రీ,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్లు రామాంజనేయులు,ఖాజా పాషా,రాషెద్ ఖాన్,తిరుమల వెంకటేష్,అజ్మత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story