- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నిడ్జింత పాఠశాల విద్యార్థిని ఎంపిక
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నిడ్జింత పాఠశాల విద్యార్థిని ఎంపిక
by Disha Web |

X
దిశ, కొత్తపల్లి : ఈ నెల 10 నుంచి 12 వరకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగే జాతీయస్థాయి అథ్లెటిక్స్ లాంగ్ జంప్ పోటీలకు నిడ్జింత పాఠశాల విద్యార్థిని సుజాత ఎంపికైనట్లు పీఈటీ అనంతసేన తెలిపారు. పోటీలకు ఈరోజు వెళ్లనున్న జాతీయస్థాయి క్రీడాకారుని సుజాతకు గ్రామ సర్పంచ్ లావణ్య రాజశేఖర్ రెడ్డి స్పోర్ట్స్ కిట్టును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజా రాజశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ కాంత్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మీ గ్రామ ప్రజలు, పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం రఘు, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story