మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 12 |
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో మైదానంలో డిఆర్‌డి ఓ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, తెరాస పార్టీ శిక్షణ తరగతుల కమిటీ సభ్యులు కోళ్ల వెంకటేష్,డిఆర్డిఓ నరసింహులు,మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed